Home » photogallery » andhra-pradesh »

AP POLITICS GOOD NEWS TO ANDHRA PRADESH PEOPLE CM JAGAN WILL RELEASED THODU FUNDS TOMORROW NGS GNT

CM Jaganmohan Reddy: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. రేపు వారి ఖాతాల్లోకి పది వేల నగదు జమ..?

CM Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ బాట వీడడం లేదు. నిత్యం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా నిరుపేదలకు మరో శుభవార్త చెప్పారు. రేపు చిరు వ్యాపారులకు జగనన్న తోడు పేరుతో.. ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు.