సీఎం జగన్ కోసం ఓ సైనికుడిలా పనిచేసత్నని ఆయన స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ సభలో మాజీ మంత్రి అని పిలవడంపై కొడాలి నాని తన మార్క్ రిప్లై ఇచ్చారు. ఇకపై తనను మాజీ ఎవరూ మాజీ మంత్రి అని పిలవొద్దని క్లియర్ గా చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యేగానే ఉండటానికి ఇష్టపడతానన్న ఆయన పమంత్రి పదవు పోయినందుకు బాధపడటం లేదన్నారు.