హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Ex Deputy CM: రైతుగా మారిన మాజీ డిప్యూటీ సీఎం.. ప్రకృతి సేద్యంలో బిజీ బిజీ.. వైరల్ అవుతున్నఫోటోలు

Ex Deputy CM: రైతుగా మారిన మాజీ డిప్యూటీ సీఎం.. ప్రకృతి సేద్యంలో బిజీ బిజీ.. వైరల్ అవుతున్నఫోటోలు

Ex Deputy CM: తొలి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి.. ఇప్పుడు రైతుగా మారారు.. సేంద్రీయ పంటలతో సందడి చేస్తున్నారు. తాను పండించిన పంటలను.. అభిమానులకు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Top Stories