దీంతో పాటు భారీ వరదలు, వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతన్నలకు.. ఇన్ పుట్ సబ్సడీ నేడు జమ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నారు. ప్రస్తుతం 45.998 మందికి.. 39 లక్షల39 కోట్ల రూపాయలు జమచేయనున్నారు. రెండు కలిపి సుమారు 200 కోట్లు నేడు రైతుల ఖాతాలోకి వేయనున్నారు సీఎం..