Home » photogallery » andhra-pradesh »

AP POLITICS CM JAGAN MOHAN REDDY INAGURATE ATC TIRES COMPANY AND HE SAYS MORE THAN 56 COMPANIES READY TO COME AP NGS VSP

CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మనవైపే పెద్ద కంపెనీల చూపు.. 56 కంపెనీలు వస్తున్నాయన్న సీఎం జగన్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.. త్వరలో భారీ కంపెనీలు ఏపీకి తరలి వస్తున్నాయని.. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఏపీ వైపే చూస్తున్నాయన్నారు. అచ్యుతాపురంలో టైర్స్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంబించిన ఆయన.. మరో 15 పరిశ్రమలకు భూమి పూజ చేశారు.