Home » photogallery » andhra-pradesh »

AP POLITICS CHANDHRA GIRI YCP MLA CHEVIREDDY BASKHAR REDDY SAYS ANANDIAHA MEDICINE IS PREVENTIVE FOR CORONA NGS

Anandiaha Medicine: ఆనందయ్య మందు వేసుకుంటే కరోనా రాదు.. వైసీపీ ఎమ్మెల్యే సర్టిఫికేట్

ఆనందయ్య మందు వాడితే కరోనా రాదా... ఏపీ ప్రభుత్వం మాత్రం ఆనందయ్య ముందు కరోనాపై ప్రభావం చూపిస్తుందని చెప్పలేమని చెబుతోంది. కానీ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం కరోనా రాకుండా సంజీవనిలా ఆనందయ్య మందు పని చేస్తోందని సర్టిఫికేట్ ఇస్తున్నారు..

  • |