Home » photogallery » andhra-pradesh »

AP POLITICS BIG SHOCK TO YCP KEY LEADER FROM KURNOOL WILL JOIN TELUGU DESAM PARTY TOMORROW IN MAHANADU NGS BK

Big Shock to YCP: వైసీపీకి బిగ్ షాక్.. మహానాడు వేదికగా టీడీపీలోకి మాజీ ఎంపీ..?

Big Shock to YCP: అధికార టీడీపీ నుంచి త్వరలో వలసలు ఉంటాయాని టీడీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. మహానాడు వేదికగా దానికి అడుగులు పడుతున్నాయా..? మాజీ ఎంపీతో ఆ చేరికలు ప్రారంభమవుతాయా..? మాజీ ఎంపీ తరువాత వికెట్ ఎవరిది..?