గురువారం బాపట్ల సూర్యలంక బీచ్‌ని సందర్శించిన ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్కే రోజా అద్భుతమైన పర్యాటక ప్రాంతం సూర్యలంకబీచ్ని తీర్చిదిద్దుతామన్నారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి, పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా చూస్తామన్నారు. (Photo:Instagram)