Home » photogallery » andhra-pradesh »

AP POLITICS AP MINSTER ROJA VISIT SWARUPANANDEDRA SARSWATI ASRAMAM IN VISAKHA TOUR NGS VSP

Minster Roja: స్వామికి మంత్రి రోజా సాష్టాంగ నమస్కారం.. సోషల్ మీడియాలో ట్రోల్స్

Minster Roja: మంత్రి పదవి రాకముందు రోజా తిరగని గుడి.. ఆశ్రమం లేవనే చెప్పాలి. మంత్రిగా ఎన్నికైన తరువాత మొక్కల్లో భాగమో.. దేవుడివల్లే పదవి వచ్చిందని నమ్మొతోందో.. కారణం ఏదైనా తాజా మంత్రి రోజా చేసిన పని మాత్రం వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా పెరుగుతున్నాయి.