Home » photogallery » andhra-pradesh »

AP POLITICS AP MINSTER ROJA SLAMS ON CHANDRABABU NAIDU AND NARA LOKESH FIRE BRAND IS WELCOME BACK NGS TPT

Minster Roja: భారతిని మాట అంటే ఊరుకోం.. చీరలు కట్టుకోవాల్సింది వారే.. రోజా సంచలన వ్యాఖ్యలు

Minster Roja: మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ అనేలా చేస్తున్నారు రోజా.. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ లకు వార్నింగ్ ఇచ్చారు. భారతిని ఏమైనా అంటే సహించేది లేదని.. అసలు చీరలు కట్టుకోవాల్సిందే టీడీపీ నేతలు అంటూ మండిపడ్డారు.