Home » photogallery » andhra-pradesh »

AP POLITICS AP CM YS JAGANMOHAN REDDY WILL TOUR TO PULIVENDULA FOR TWO DAYS HERE ARE THE DETAILS PRN GNT

YS Jagan: పులివెందులకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు సొంత జిల్లా టూర్.. షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District) పులివెందుల (Pulivendula) లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.