Home » photogallery » andhra-pradesh »

AP POLITICS AP CM YS JAGAN GIVES BIG SHOCK TO MINISTER ROJA IN PARTY POSTS FULL DETAILS HERE PRN GNT

Shock to Roja: మంత్రి రోజాకు షాకిచ్చిన సీఎం జగన్.. ఆ పదవి నుంచి ఔట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా (Minister Roja). వైసీపీ (YSRCP) లో కీలక నేత. పార్టీ వాయిస్ వినిపించడంలో ఆమె ముందుంటారు. ప్రతిపక్షాలపై పంచ్ లు, కౌంటర్లు, సెటైర్లు వేయడంలో ఆమె ముందుంటారు.