Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH WELFARE SCHEMES CM JAGAN WILL RELEASED FOUND TODAY NGS

AP Welfare Schemes: ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం.. పథకాలకు నిధుల విడుదల నేడే

AP Welfare Schemes:ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆయన సంక్షేమ బాట వీడడం లేదు.. ప్రస్తుతం 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తున్న ఆయన ప్రజలకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు పలు సంక్షేమ పథకాలకు నగదు విడుదల చేయనున్నారు.