Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH POLITICAL NEWS COMPETITION BETWEEN NANDAMURI BALAKRISHNA AND NARA LOKESH NGS GNT

Balayya-lokesh: అల్లుడు లోకేష్ తో మామ బాలయ్య పోటీ.. హ్యాట్రిక్ కొట్టాలని ఒకరు.. పరువు కోసం మరొకరు

Balayya-lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే కుటుంబ సభ్యులు.. రక్త సంబంధీకులు పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ విషయంలో బాలయ్య.. సొంత అల్లుడు లోకేష్ తో ఇప్పుడు పోటీ పడుతున్నారు. బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని కంకణం కట్టుకుంటే.. లోకేష్ పోయిన చోటే పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోటీ దేనికి అనుకుంటున్నారా..?