Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH MINSTER ROJA SLAMS OPPOSITION PARTIES AND SOCIAL MEDIA COMMENTS NGS TPT

Minster Roja: కొడుకు కోసం కారు కొనడం నేరమా..? రోజా ఫైర్.. ఫ్లైట్ లో అభిమాని ప్రేమకు మంత్రి ఫిదా

Minster Roja: ఫైర్ బ్రాండ్.. వైసీపీ మంత్రి రోజా మరోసారి విపక్షాల ఫైర్ అయ్యారు. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. మరోవైపు ఓ ఎయిర్ హోస్టస్ తనపై చూపించిన ప్రేమకు పూర్తిగా ఫిధా అయ్యి.. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ సుకున్నారు.