హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Minister Roja: పెళ్లి రోజు స్వామి సేవలో మంత్రి ? కుంభాభిషేకంలో పాల్గొన్న రోజా దంపతులు

Minister Roja: పెళ్లి రోజు స్వామి సేవలో మంత్రి ? కుంభాభిషేకంలో పాల్గొన్న రోజా దంపతులు

Minister Roja: సాధారణంగా మంత్రి రోజా ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది.. అందులో ఆమె పెళ్లి రోజు అంటే కచ్చితంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉండాలి.. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె అభిమానులు ఈ పెళ్లి రోజున ఘనంగా జరిపేవారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆమె.. తమ పెళ్లి రోజు సందర్భంగా కాణిపాకం పుణ్యక్షేత్రంలో కుంభాభిషేకంలో పాల్గొన్నారు.

Top Stories