YS Family Politics: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM Jagan) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల (YS Sharmila) రేపు ఇడుపుల పాయలో కలుస్తున్నారా..? ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తిన తరువాత ఇద్దరూ ఒక్కసారి కూడా ఎదురెదురు పడలేదు. కానీ తండ్రి వర్ధంతి సందర్భంగా కలవనున్నారా..? ఇప్పటికే సీఎం జగన్ ఇడుపుల పాయకు చేరుకున్నారు.