Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY RETURN TO HOUSE FROM PAIRS HIS DAUGHTER GRADUATION FUNCTION NGS GNT

AP CM Jagan: పుత్రికోత్సాహంతో సీఎం.. పారిస్ నుంచి తిరిగి ఏపీ చేరుకున్న జగన్

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం చాలా ఉత్సాహంతో ఉన్నారు. కూతురు సాధించిన ఘనతతో తండ్రిగా ఆయన మనసు ఉప్పోంగిపోతోంది. పుతికోత్సహంతో ఆయన పారిస్ నుంచి తిరిగిన ఏపీకి చేరుకున్నారు.