Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY RELEASED YSR VAHANAMITRA FUNDS IN VIZAG NGS VSP

YSR Vahana Mitra: డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు.. నగదు రాకపోతే ఇలా చేయడండి.. విపక్షాల తీరుపై సీఎం ఫైర్

YSR Vahana Mitra: రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా.. కరోనాలాంటి మహమ్మారి వెంటాడినా.. వానలు-వరదలు ముంచెత్తుతున్నా.. తన లక్ష్యం సంక్షేమ పథకాలే అంటున్నారు సీఎం జగన్.. ఇచ్చిన మాటలో భాగంగా తాజాగా వాహన మిత్ర లబ్ధిదారులకు నగదు విడుదల చేశారు.. ఒకవేళ నగదు పడకపోతే ఇలా చేయండి అంటూ సూచించారు.