Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY GAVE LATTER TO PRIME MINTER MODI IN GANNAVARAM AIRPORT NGS BK GNT

PM Modi AP Tour: ప్రధాని చేతికి కోరికల చిట్టా.. వీడ్కోలు పలుకుతూ మోదీని జగన్ ఏం కోరారంటే..?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. అయితే గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు చెబుతూ సీఎం జగన్ కోరికలు చిట్టా విప్పారు.. మోదీ ముందు జగన్ పెట్టిన చిట్టాలో ఏఏ అంశాలు ఉన్నాయంటే.?