Home » photogallery » andhra-pradesh »

AP POLITICS ANDHRA PRADESH CHICKEN PRICE MORE KILO MORE THAN 300 RUPEES THIS IS THE MAIN REASON FOR RATES HIKE NGS

Chicken Price: ఏపీలో ట్రిపుల్ సెంచరీ కొట్టిన కోడి.. ధరలు పెరుగుదలకు కారణం అదే..

Chicken Price: వేసవి కాలంలో చికెన్ ధరలు తగ్గాలి.. కాని రివర్స్ లో ఆకాశాన్నంటుతున్నాయి. అది సాదా సీదా పెరుగుదల కాదు.. కిలో చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే వేసవిలో చికెన్ ధర పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?