Home » photogallery » andhra-pradesh »

AP PANCHAYAT ELECTIONS MAY ACTION AGAINST VOTERS WHO TAKE SELFIES INSIDE POLLING BOOTH SU

AP Panchayat Elections: పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే.. ఏం చేస్తారో తెలుసా..?

కొందరికి ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. సెల్పీ దిగిన వెంటనే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఇదే అలవాటుతో ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగితే.. ఇంకా అంతే సంగతులు.