Home » photogallery » andhra-pradesh »

AP MINSTER MEKAPATI GOUTHAM REDDY POLITICAL AND FAMILY BACKGROUND IS VERY STRONG THESE ARE THE DETAILS NGS GNT

AP Minister Mekapati: ఏపీ మంత్రి వర్గంలో ఒకే ఒక్కడు.. తండ్రికి తగ్గ తనయుడు.. ఆయన ప్రస్థానం ఇదే..

Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నా.. ఒకే ఒక్కడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మేకపాటి.. సౌమ్యుడిగా.. అంత్యంత ఫిట్ నెస్ ఉన్న మంత్రిగా.. ఉన్నత విద్యావంతుడిగా.. విపక్ష నేతలు అందరికీ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందంటే?