Home » photogallery » andhra-pradesh »

AP MINISTER PERNI NANI MAKES ROUNDS ON ELECTRIC BIKE IN MACHILIPATNAM BA

PICS: ఎలక్ట్రిక్ బైక్ మీద ఏపీ మంత్రి చక్కర్లు..

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సరదాగా ఎలక్ట్రిక్ బైక్ మీద తిరిగారు. మచిలీపట్నంలో సరదాగా రౌండ్స్ కొట్టారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.