ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణంగా బస్సులు, రైళ్లలో ఛార్జీలపై వృద్ధులకు రాయితీలు వస్తుంటాయి. కరోనా సమయంలో బస్సులో రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. ఐతే దాదాపు రెండేళ్ల తర్వాత వృద్ధులకు రాయితీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)