Home » photogallery » andhra-pradesh »

AP MINISTER ADIMULAPU SURESH GIVES CLARITY ON CLOSING SCHOOLS DUE TO CORONA THIRD WAVE FULL DETAILS HERE PRN

AP Schools Update: ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి క్లారిటీ.., విద్యార్థులకు సర్కార్ షాక్..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో విద్యాసంస్థలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న ప్రచారం జోరుగా సాగింది. ఐతే ఈ వార్తలపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.