Home » photogallery » andhra-pradesh »

AP INTERMEDIATE BOARD RELEASED ACADEMIC CALENDAR OF 2020 AK

AP Intermediate academic calendar: ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ఆ సెలవులన్నీ రద్దు

AP Inter Board: ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది.