ఏపీలో మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికలకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
(ప్రతీకాత్మక చిత్రం)