Home » photogallery » andhra-pradesh »

AP GOVT CM JAGAN TO TRANSFER RS 703 CRORE INTO PEOPLE ACCOUNTS WHO DID NOT BENEFITED FROM VARIOUS SCHEMES MKS

ఏపీ ప్రజలకు శుభవార్త: ప్రభుత్వ పథకాలు అందని అర్హుల ఖాతాల్లోకి ఇవాళే రూ.703కోట్ల నగదు జమ

అర్హులుగా ఉండి ఇప్పటిదాకా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి జగన్ సర్కారు తీపికబురు అందించింది. పథకాలు అందని అర్హులైన 18.48 లక్షల మంది ఖాతాల్లోకి ఇవాళ (డిసెంబర్ 28, 2021, మంగళవారం) రూ.703 కోట్లు జమ చేయనున్నారు. వివరాలివి..