హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ఏపీలో నేడే పింఛన్ల పంపిణీ.. కొత్తగా ఎంతమందికంటే..

ఏపీలో నేడే పింఛన్ల పంపిణీ.. కొత్తగా ఎంతమందికంటే..

జూన్‌ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్‌ డబ్బు పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Top Stories