2020 తర్వాత రాష్ట్రంలో మార్కెట్ విలువలు పెంచలేదు. దీంతో స్పెషల్ రివిజన్ పేరిట విలువలు పెంచనున్నారు. గత ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు జరక ముందే ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువలు పెంచారు. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచారు. (ప్రతీకాత్మకచిత్రం)