ఏపీలో ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.
2/ 7
ఏపీలో 61.28 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. పెన్షన్ల కోసం రూ. 1478.90 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
3/ 7
ఈ నెల నుంచి కొత్తగా మరో 2,20,385 మంది పెన్షన్ ఇవ్వనున్నారు.
4/ 7
జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.
5/ 7
బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే పెన్షన్ల మొత్తం పెంచారు.
6/ 7
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందించనున్నారు.
7/ 7
కరోనా కారణంగా బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్ ఫోటోలు తీయనున్నారు.