ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఇతర చర్యలపై సీఎం జగన్.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, ప్రజారవాణా వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. (File: Photo)