వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనే అంశం ఏపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది.