ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మందుబాబులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి (Sankranthi) తర్వాత పండగ చేసుకునే వార్త చెప్పింది. ఇటీవలే ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందించింది. (ప్రతీకాత్మకచిత్రం)