ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 57 ఏళ్లకు తగ్గిస్తున్నారంటూ పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఐతే ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పందించింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 5
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మమెంట్ వయసును 57 ఏళ్లకు తగ్గించబోతున్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ఏడాది కిందటిదన్నారు. దీనిపై అప్పట్లో సీఎంఓ స్పష్టత ఇవ్వగా.. సీఐడీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ఏడాది కిందటిదన్నారు. దీనిపై అప్పట్లో సీఎంఓ స్పష్టత ఇవ్వగా.. సీఐడీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)