హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Narayana | Paper Leak : జగన్ సర్కారుకు భారీ షాక్.. ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. జడ్జి సంచలన ఆదేశాలు

Narayana | Paper Leak : జగన్ సర్కారుకు భారీ షాక్.. ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. జడ్జి సంచలన ఆదేశాలు

పెను రాజకీయ కలకలానికి దారి తీసిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంలో గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ కేసుతోపాటు అమరావతి భూకుంభకోణం కేసులపై అరెస్టయిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పి. నారాయణకు భారీ ఊరట లభించింది. జగన్ సర్కారుకు భారీ షాకిస్తూ, పోలీసులు చేసిన అభియోగాలను న్యాయమూర్తి తిరస్కరించారు. పూర్తి వివరాలివే..

Top Stories