జీవో జారీ చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. దేశంలోనే మొదటి సారి..

ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఆయా శాఖాధిపతుల పేర్ల మీద విడుదలవుతుంటాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు వీటిని జారీ చేస్తారు. కానీ దేశ చరిత్రలోనే తొలిసారిగా డీజీపీ పేరు మీద జీవో వచ్చింది.