AP CM YS JAGANMOHAN REDDY ANNOUNCE RS 1 CRORE HONORARIUM FOR PARAMVEER CHAKRA ASHOKA CHAKRA AWARDEES BA
YS Jagan: సీఎం జగన్ సంచలన ప్రకటన... వారికి రూ.కోటి పారితోషికం
దేశ సేవలో ప్రాణాలు సైతం అర్పించే వీర సైనికుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుపతిలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 1971లో జరిగిన ఇండియా - పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొని దేశానికి సేవలందించిన రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్‌ను సత్కరించారు.
దేశ సేవలో ప్రాణాలు సైతం అర్పించే వీర సైనికుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. (File)
2/ 5
తిరుపతిలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 1971లో జరిగిన ఇండియా - పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొని దేశానికి సేవలందించిన రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్‌ను సత్కరించారు.
3/ 5
ఆయన యుద్ధంలో పాల్గొని 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జ్ఞాపికను అందజేశారు. అనంతరం రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ శాలువతో సత్కరించారు.
4/ 5
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. పరమవీరచక్ర, అశోకచక్ర అవార్డు గ్రహీతలకు రూ.కోటి పారితోషికం ఇస్తామని ప్రకటించారు.
5/ 5
మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డు గ్రహీతలకు రూ.80 లక్షలు ఇస్తామన్నారు. వీరచక్ర, శౌర్యచక్ర అవార్డు గ్రహీతలకు రూ.60 లక్షల పారితోషికం ఇస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు.