Home » photogallery » andhra-pradesh »

AP CM YS JAGAN TO DEPOSIT JAGANANNA VASTHI DEEVENA MONEY INTO STUDENTS MOTHERS BANK ACCOUNTS TODAY IN NANDYALA PUBLIC MEETING SK

Jagananna Vasasthi Deevena: గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన డబ్బులు..

Jaganna Vidya Deevena: విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు జమ చేయనుంది.