ఇక ఏపీలో ఇటీవలే సినిమా టికెట్ల ధరలు పెంచారు. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలు, ఏపీలో 20శాతం షూటింగ్ జరుపుకుంటే పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఐతే బడ్జెట్, జీఎస్టీ, అకౌంట్ వివరాలను సినిమా నిర్మాతలు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.