రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 11గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర వాహనాలకు మినహా మిగిలిన వాటికి అనుమతి ఉండదు. (ప్రతీకాత్మకచిత్రం)