అమ్మఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ చేయూత, వైయస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల స్థలాలు, విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల కింద ఆర్ధిక లబ్ధిని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.