Home » photogallery » andhra-pradesh »

AP CM YS JAGAN MOHAN REDDY ISSUES KEY ORDERS ON IMPLEMENTATION ON GOVERNMENT JOBS CALENDAR FULL DETAILS HERE PRN

AP Government Jobs: ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. త్వరలో 8వేల ఉద్యోగాలు భర్తీ.. వివరాలివే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నిరుద్యోగులకు సీఎం జగన్ (AP CM YS Jagan) గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం జాబ్ క్యాలెండర్ (AP Job Calendar) పై సమీక్ష నిర్వహించిన ఆయన.. గత జాబ్ క్యాలెండర్ ప్రకారం పెండింగ్ లో ఉన్న 8వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.