ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్ ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో ప్రధాని మోదీకి సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలుకుతున్న వైఎస్ జగన్
తిరుమలలో ప్రధాని మోదీకి గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమలలో ప్రధాని మోదీకి పువ్వు ఇచ్చి స్వాగతం పలుకుతున్న టీటీడీ డీప్యూటీ ఈవో
తిరుమలలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారి
తిరుమలలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుమలలో ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుమలలో ప్రధాని మోదీ
తిరుమలలో ప్రధాని మోదీ, సీఎం జగన్
...