Home » photogallery » andhra-pradesh »

AP CM YS JAGAN GOOD NEWS RATION DELIVERY PERSONS VEHICLE RENT INCREASES SK

YS Jagan: రేషన్ డెలివరీ వాహనదారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

AP Ration Door Delivery Vehicles: ఇటీవలే రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా వాహనదారులకు శుభవార్త చెప్పారు. వారికి నెలా నెలా ఇచ్చే డబ్బులను పెంచారు. ఇప్పుడు ఇస్తున్న డబ్బులకు అదనంగా మరో రూ.5వేలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.