Home » photogallery » andhra-pradesh »

AP CM YS JAGAN GIFTED HIS PEN TO 8 MONTHS OLD BOY IN KONASEEMA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

YS Jagan: బుడతడి ముచ్చట తీర్చిన సీఎం జగన్.. విలువైన పెన్ను గిఫ్ట్.. కోనసీమలో ఆసక్తికర ఘటన

YS Jagan: కోనసీమ (Konaseema) లంక గ్రామాలకు వెళ్లిన సీఎం.. మునిగిన పంటలను పరిశీలించారు. అలాగే బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. ఐతే సీఎం కోనసీమ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేసం చోటు చేసుకుంది.