Home » photogallery » andhra-pradesh »

AP CM YS JAGAN CONDUCTED AERIAL SURVEY ON FLOOD EFFECTED AREAS AND GIVE KEY INSTRUCTIONS TO OFFICIALS FULL DETAILS HERE PRN GNT

AP Floods 2022: ఈ 24 గంటలు చాలా ముఖ్యం.. వరదలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

గోదావరి వరదలపై (Godavari Fllods) నిత్యం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటన అనంతరం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వించారు.