హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Andhra Pradesh: టీడీపీ నేత కుమార్తెకు ఏపీ సీఎం 84లక్షల సాయం..జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో కానుక

Andhra Pradesh: టీడీపీ నేత కుమార్తెకు ఏపీ సీఎం 84లక్షల సాయం..జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో కానుక

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఓ విద్యావంతురాలిని ఉన్నత చదువులు అభ్యసించేందుకు పెద్ద సాయం చేసింది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా కానుక పథకం కింద ఆ అమ్మాయికి అక్షరాల 84లక్షల రూపాయలను మంజూరు చేసింది. మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు బొడ్రోతు శ్రీనివాసరావు కుమార్తె శైలజా ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం విశేషం.

Top Stories