Home » photogallery » andhra-pradesh »

AP CM CHANDRABABU NAIDU VISITS TIRUMALA TEMPLE ALONG WITH FAMILY PICTURES BA

PICS: తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబునాయుడు, కుటుంబసభ్యులు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్‌తో కలసి తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.